•   24/7  Service Available
BEST FETAL MEDICINE & GENETICS CENTRE IN HYDERABAD

Dr. Navya KC Fetal Medicine & Genetic Centre

img

I am Dr. Navya KC, a dedicated fetal medicine specialist with a passion for providing expert antenatal ultrasound services. My mission is to ensure the well-being of both expectant mothers and their precious babies throughout their pregnancy journey.

About Me
img
What is Fetal Medicine?
  • Dr. Navya KC Fetal Medicine & Genetic Centre is a renowned center specializing in the diagnosis and treatment of fetal health, development, and genetic conditions.
  • The center offers advanced scanning, genetic testing, and fetal therapy to ensure the well-being of both mother and baby.
  • With cutting-edge fetal imaging, diagnostic tests, and treatment methods, it provides comprehensive pregnancy care.
Importance of Fetal Medicine:

1. Early Detection of Abnormalities – Identifies genetic disorders, heart defects, chromosomal issues, and other fetal abnormalities in advance.

2. Advanced Scanning & Testing – Utilizes modern diagnostic tools such as 3D/4D ultrasound, fetal echocardiography, amniocentesis, and NIPT (Non-Invasive Prenatal Testing) for accurate assessments.

3. Maternal & Fetal Health Protection – Provides specialized medical supervision for high-risk pregnancies and mothers with conditions like diabetes and hypertension.

4. Fetal Therapy & Surgeries – In certain cases, fetal therapy can be performed to treat conditions while the baby is still in the womb.

5. Prenatal Genetic Counseling & Awareness – Educates and guides parents on fetal genetic health conditions and available treatment options.

6. Best-in-Class Medical Services – Ensures expert medical care using the latest technology and fetal medicine advancements to improve baby’s health.

ఫీటల్ మెడిసిన్ అంటే ఏమిటి?
  • Dr. Navya KC Fetal Medicine & Genetic Centre గర్భస్థ శిశువు ఆరోగ్యం, అభివృద్ధి, మరియు జన్యుపరమైన సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడంలో నిపుణత కలిగిన ఒక ప్రఖ్యాత కేంద్రం
  • అత్యాధునిక స్కానింగ్లు, జన్యు పరీక్షలు, మరియు ఫీటల్ థెరపీ ద్వారా తల్లి-బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక సేవలు అందిస్తారు.
  • అధునాతన ఫిటల్ ఇమేజింగ్, డయగ్నోస్టిక్ పరీక్షలు, మరియు చికిత్సా విధానాల ద్వారా సమగ్ర గర్భధారణ పర్యవేక్షణను అందిస్తారు.
పీటల్ మెడిసిన్ ప్రాముఖ్యత:

1. అసాధారణతల ముందస్తు గుర్తింపు గర్భస్థ శిశువులో జన్యుపరమైన లోపాలు, హార్ట్ డిఫెక్ట్స్, క్రోమోజోమ్ సమస్యలు మరియు ఇతర అసాధారణతలను ముందుగా అంచనా వేయగలదు.

2. అధునాతన స్కానింగ్ & పరీక్షలు - 30/4D అల్ట్రాసౌండ్, ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ, అమీనోసెంటిసిస్, NIPT (Non-invasive Prenatal Testing) వంటి ఆధునిక పరీక్షల ద్వారా ఖచ్చితమైన డయాగ్నోసిస్

3. తల్లి-బిడ్డ ఆరోగ్య పరిరక్షణ - హై-రిస్క్ గర్భధారణలు, గర్భధారణలో వ్యాధులు (డయాబెటీస్, హైపర్టెన్షన్) ఉన్న తల్లులకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ.

4. పీటల్ థెరపీ & శస్త్రచికిత్స కొన్ని పరిస్థితుల్లో, గర్భాశయంలోనే శిశువుకు చికిత్సలు అందించేందుకు నిపుణుల సహాయంతో ఫీటల్ థెరపీ చేయగలదు.

5. తల్లిదండ్రులకు అవగాహన & కౌన్సెలింగ్ తల్లిదండ్రులకు శిశువు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించడం.

6. అత్యుత్తమ వైద్య సేవలు శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యాధునిక వైద్య పద్ధతులు మరియు టెక్నాలజీతో నిపుణుల సహాయాన్ని అందించడం.

Testmonials